వలసదారుల కోసం ఎలక్ట్రానిక్‌ వీసా ఎక్స్‌టెన్షన్‌

- December 24, 2020 , by Maagulf
వలసదారుల కోసం ఎలక్ట్రానిక్‌ వీసా ఎక్స్‌టెన్షన్‌

సౌదీ: వలసదారుల వీసా ఎలక్ట్రానిక్‌ ఎక్స్‌టెన్షన్‌ని సౌదీ అరేబియా ప్రకటించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో విమాన రాకపోకల్లో తలెత్తిన ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వలసదారులు, తమ రెసిడెన్సీ ఐడెంటిఫికేషన్‌ అలాగే ఎగ్జిట్‌-రిటర్న్‌ వీసా రెన్యువల్‌ని ఎలక్ట్రానిక్‌ విధానంలో తగిన ఫీజు చెల్లించి అజీల్‌ వెబ్‌సైట్‌ ద్వారా చేసుకోవచ్చని సౌదీ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com