ట్రక్‌ డ్రైవర్‌ అరెస్ట్‌

- December 25, 2020 , by Maagulf
ట్రక్‌ డ్రైవర్‌ అరెస్ట్‌

కువైట్ సిటీ:ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ ఓ హెవీ ట్రక్‌ డ్రైవర్‌ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది. వాహనాల్ని అస్సలేమాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకుండా తరలిస్తున్నట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన గురించిన సమాచారం అందించిన పౌరుడ్ని అథారిటీస్‌ అభినందించాయి. అత్యవసర ఫోన్‌ నెంబర్‌ 112 లేదా వాట్సాప్‌ నెంబర్‌ 99324092కి ఈ తరహా ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com