క్రిస్మస్ వేడుకల్లో బిగ్ బి అమితాబ్ కుటుంబం
- December 25, 2020
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కైస్తవులే కాక హిందువులు కూడా ఈ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకున్నారు.
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన భార్య జయా బచ్చన్, కొడుకు, కోడలు, మనవరాలుతో కలిసి క్రిస్మస్ వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. వేడుకకి సంబంధించిన ఫొటోలు నవ్వ నందా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి ఫుల్ వైరల్ అవుతున్నాయి.
రిషి కపూర్ మరణించినప్పటి నుండి వేడుకలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్న అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకను మాత్రంగా ఘనంగా జరుపుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







