తెలంగాణాలో భారీగా తగ్గిన కేసులు
- December 26, 2020హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సెకండ్ వేవ్, న్యూ స్ట్రెయిన్ భయాలు ఉన్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతుండటం శుభపరిణామం అని చెప్పాలి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం కొత్తగా 317 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2,84,391 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,76,244 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,618 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1529 కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..