కోవిడ్ వ్యాక్సిన్ కోసం 95,500 రిజిస్ట్రేషన్స్
- December 26, 2020_1608963076.jpg)
కువైట్ సిటీ:ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ న్యూ స్ట్రెయిన్ గురించి అంతర్జాతీయ హెల్త్ ఆర్గనైషన్స్తో చర్చిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటిదాకా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఏర్పాటు చేసిన ప్రత్యేక రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా 95,000 మందికి పైగా పౌరులు, నివాసితులు కరోనా వ్యాక్సిన్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారని మినిస్ట్రీ పేర్కొంది. అతి త్వరలో ఈ సంఖ్య 100,000 దాటబోతోందనీ, అందరికీ వాక్సినేషన్ అందించే కార్యక్రమం చేపట్టామని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష