న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ డిస్ప్లే రద్దు
- December 26, 2020
మనామా:బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్ అథారిటీ (బిటిఇఎ), న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో తుబ్లి బే రీజియన్ వద్ద నిర్వహించే ఫైర్వర్క్స్ డిస్ప్లేని రద్దు చేసినట్లు వెల్లడించింది. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్న అథారిటీస్, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువమంది ప్రజలు గుమికూడితే కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా వుంటాయన్న కోణంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అథారిటీస్ పేర్కొన్నాయి. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ ఫైర్ వర్క్స్ డిస్ప్లేని రద్దు చేశామని బిటిఇఎ వివరించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







