కోవిడ్ 19 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రారంభించనున్న ఒమన్
- December 26, 2020
మస్కట్: ఆదివారం నుంచి ఫైజర్ బయో ఎన్టెక్ యాంటీ కరోనా వైరస్ వ్యాక్సిన్ క్యాంపెయిన్ని ప్రారంభించనున్నట్లు అథికారులు తెలిపారు. తొలి దశలో ఫ్రంట్ లైన్ వర్కర్స్, వృద్ధులకు అలాగే పలు వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు అధికారులు వివరించారు. రెండు డోసుల ఈ వ్యాక్సిన్ 21 రోజుల వ్యవధిలో ఇవ్వడం జరుగుతుంది. తొలి డోస్ తర్వాత 21 రోజుల అనంతరం రెండో డోస్ ఇస్తారు. శరీర ఇమ్యూనిటీని పెంచేందుకు ఈ వ్యాక్సిన్ దోహదపడుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







