కువైట్:అక్రమంగా ఆయుధాలున్న ముగ్గురు అతివాదుల అరెస్ట్
- December 27, 2020
కువైట్ సిటీ:అతివాద, ఉగ్రవాద భావజాలం ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కువైట్ పోలీసులు వెల్లడించారు. అరెస్టైన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. మైనర్లలో ఒకరు పదిహేనేళ్లు, మరొకరు పదహారేళ్ల వారు ఉన్నారు. భద్రతా విభాగాలు మైనర్ల ఇంటిలో సోదాలు నిర్వహించగా...లైసెన్స్ లేని ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఉగ్రవాద చిహ్నాలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. అరెస్టైన ముగ్గిరిని విచారించిన సమయంలో వాళ్ల ఆలోచన విధానాలు ఒకేలా ఉన్నాయని..అతివాద, హింస ప్రేరేపిత భావజాలం ఉన్నట్లు తాము గుర్తించామని తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు