ఆసుపత్రి నుండి రజనీకాంత్ డిశ్చార్జ్
- December 27, 2020

సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అధిక రక్తపోటు కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరగా ఆయనకు ఈ నెల 25వ తేదీ నుండి చికిత్స అందించారు. రజనీకాంత్ కు అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. రజనీకాంత్ కు వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ ఆసుపత్రి నుండి తన కుటుంబ సభ్యులతో కలిసి నేరుగా చెన్నై బయలుదేరనున్నారు. ఆసుపత్రిలో ఆయన్ను కొంతమంది ప్రముఖులు పరామర్శించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







