యూఏఈ:35నిమిషాల పాటు న్యూ ఇయర్ బ్లాస్టింగ్...పాత రికార్డులు బ్రేక్
- December 27, 2020
అబుధాబి:యూఏఈ రాజధాని అబుధాబి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రెడీ అవుతోంది. అలా ఇలా కాదు...రెండు గిన్నీస్ రికార్డులు బద్ధలయ్యేలా భారీ బాణాసంచాతో కొత్త ఏడాదికి స్వాగతం పలకనుంది. ఆకాశం మిరుమిట్లు గొలిపేలా దాదాపు 35 నిమిషాల పాటు సుదీర్ఘంగా టపాసులు పేల్చి కొత్త రికార్డు నెలకొల్పనున్నారు. షేక్ జయద్ ఫెస్టివల్ లో భాగంగా ఫైర్ వర్క్ నిర్వహించనున్నారు. నవంబర్ 20 నుంచి ప్రారంభమైన షేక్ జయద్ ఫెస్టివల్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 వరకు కొనసాగనుంది. ఇందులో 30 దేశాలు పాల్గొంటున్న విషయం తెలిసిందే.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష