కువైట్: 2022 నుంచి KD130లతో ప్రవాసీయులకు ఆరోగ్య భీమా
- December 27, 2020
కువైట్ సిటీ:కువైట్లోని అల్ ధమన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆస్పత్రి ఇకపై ప్రవాసీయులకు ఆరోగ్య భీమా అందించనుంది. బీమా ఖర్చు ప్రతి ఒక్కరికి KD130లని ఖరారు చేసింది. అల్ ధమన్ ఆస్పత్రిలో 2022 నాటికి పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 600 పడకల ఆస్పత్రితో పాటు మరో ఐదు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో రోగులకు వైద్య సేవలను ప్రారంభించనుంది. ఇదిలాఉంటే..తమ లక్ష్యంలో భాగంగా దజీజ్ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ధమన్ హస్పిటల్స్ చైర్మన్ ప్రారంభించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు