'ద సన్ ఆఫ్ తెలంగాణ' పుస్తకాన్ని ఆవిష్కరించిన టి.హోం మంత్రి మహమూద్ అలీ
- December 27, 2020
హైదరాబాద్:ఆదివారం గన్ ఫౌండ్రి లోని మీడియా ప్లస్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ 'ద సన్ ఆఫ్ తెలంగాణ' పుస్తకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ ముస్లిం మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డా. మసూద్ జాఫ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ వై. సునీల్ రావు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు సీ. విఠల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉర్దు విభాగం రిటైర్డ్ అధిపతి డా. మజీద్ బెదర్, పుస్తక రచయిత మహమ్మద్ రియాజ్ అలీ రజ్వి, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు