విదేశీ పర్యటనకు రాహుల్ గాంధీ
- December 28, 2020
న్యూ ఢిల్లీ:కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది... వ్యక్తిగత అవసరాల దృష్ట్యా ఈ పర్యటనకు వెళ్లినట్టుగా చెబుతున్నారు.. కొన్ని రోజుల పాటు ఆయన విదేశాల్లోనే గడిపే అవకాశం ఉందని సమాచారం.. అయితే, రాహుల్ ఏ దేశ పర్యటకు వెళ్లారనేదానిపై మాత్రం క్లారిటీ లేదు.. కానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆదివారం ఉదయం ఖతార్ ఏయిర్వేస్ విమానంలో ఇటలీకి వెళ్లినట్టుగా సమాచారం అందుతోంది.. ఓవైపు కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సమయంలో రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఆసక్తిగా మారింది. ఓవైపు పార్టీలో సయోధ్య యత్నాలు, కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక తదితర కీలక అంశాలపై చర్చ సాగుతోన్న సమయంలో... విదేశాలకు వెళ్లిపోయారు రాహుల్ గాంధీ.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష