భారత్ కరోనా కేసుల వివరాలు...
- December 28, 2020
న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనావైరస్ కేసులు మరో మార్క్‌ను క్రాస్ చేశాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,021 కోవిడ్ పాజిటివ్ కొత్త కేసులు నమోదు కాగా.. 21,131 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో 279 కోవిడ్‌తో మృతిచెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.02 కోట్ల మార్క్‌ను కూడా క్రాస్ చేసి.. 1,02,07,871కు చేరగా.. రికవరీ కేసుల సంఖ్య 97,82,669కు పెరిగింది.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,47,901 మంది కరోనాతో మృతిచెందగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,77,301 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు.. ఆదివారం రోజు దేశవ్యాప్తంగా 7,15,397 శాంపిల్స్ పీరక్షించామని.. ఇప్పటి వరకు 16,88,18,054 కోవిడ్ టెస్ట్‌లు చేశామని ఐసీఎంఆర్ ప్రకటించింది.
తాజా వార్తలు
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!









