ఫోర్జరీ కేసులో నలుగురి అరెస్ట్
- December 28, 2020
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, నలుగురు వ్యక్తుల్ని ఫోర్జరీ కోసులో అరెస్ట్ చేశారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక నేరాల నివారణ సంస్థ - జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫోర్జరీలకు పాల్పడటం అలాగే పెద్ద మొత్తంలో డబ్బుని నిందితులు అపహరించినట్లుగా తెలుస్తోంది. బ్యాంకు అందించిన సమాచారం నేపథ్యంలో నిందితుల్ని అరెస్టు చేశారు. బ్యాంకులు ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..