తెలంగాణలో ప్రవేశించిన కరోనా కొత్తరకం వైరస్ స్ట్రెయిన్
- December 29, 2020
తెలంగాణ:కరోనా కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ తెలంగాణలో ప్రవేశించింది. బ్రిటన్ నుంచి వచ్చిన వరంగల్ వ్యక్తికి స్ట్రెయిన్ ఉన్నట్టు నిర్దారించారు. ఆ వ్యక్తితో ప్రాథమికంగా కాంటాక్టు అయినవారిలో తల్లి, భార్య, డ్రైవర్ ఉన్నారు. వీరికి పరీక్షలు చేయగా తల్లికి పాజిటివ్ అని తేలింది. ఆమెకు సోకింది కొత్త కరోనానా కాదా అని తేల్చేందుకు నమూనాలను సీసీఎంబీకి పంపారు. స్ట్రెయిన్ వైరస్ సోకిన వరంగల్ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్ది రోజుల్లోనే డిశ్చార్జి అవుతారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష