ఈ ఏడాదిలో ఒమన్ విడిచి వెళ్లిన 2 లక్షల మంది ప్రవాస కార్మికులు
- December 29, 2020
మస్కట్:ఒమనైజేషన్, కోవిడ్ సంక్షోభం ఒమన్ లోని ప్రవాస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ఏడాదిలో జనవరి నుంచి నవంబర్ మధ్య కాలంలోనే దాదాపు రెండు లక్షల మంది ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లినట్లు జాతీయ గణాంకాలు, సమాచార కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఒమన్ వ్యాప్తంగా దాదాపు 17,12,798 మంది ప్రవాస కార్మికులు ఉన్నారు. అయితే..నవంబర్ నాటికి ఈ సంఖ్య 14,40,672 మందికి తగ్గింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనాలున్నాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష