స్కూల్‌ అటెండెన్స్‌ని పెంచిన ఖతార్‌

- December 29, 2020 , by Maagulf
స్కూల్‌ అటెండెన్స్‌ని పెంచిన ఖతార్‌

ఖతార్‌లో స్కూల్‌ అటెండెన్స్‌ 50 శాతానికి చేరుకోనుంది. రెండో సెమిస్టర్‌ నుంచి ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ సామర్థ్యంలో 50 శాతానికి అటెండెన్స్‌ పెరిగేలా నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే రెండో సెమిస్టర్‌ నుంచి ఇది అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళు, కిండర్‌గార్టెన్స్‌ కూడా 50 శాతం సామర్థ్యాన్ని అందుకోనున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com