రెండు రోజుల్లో 1,717 మందికి కరోనా వ్యాక్సిన్
- December 29, 2020
మస్కట్: హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 1,717 మందికి రెండు రోజుల్లో ఫైజర్ బయో ఎన్‌టెక్ వ్యాక్సిన్‌ని ఇవ్వడం జరిగింది. టార్గెటెడ్ సిగ్మెంట్లఓ 11 శాతం మందికి వ్యాక్సిన్ చేసినట్లయ్యింది. నార్త్ అల్ బతినాలో ఎక్కువ వ్యాక్సినేషన్స్ రిజిస్టర్ అయ్యాయి. ఆ తర్వాతి స్థానం మస్కట్‌ది. మూడో స్థానంలో అల్ బురైమి నిలిచింది. నార్త్ అల్ బతినాలో 19.2 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. మస్కట్‌లో ఇది 5.2 శాతంగా వుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







