రెండు రోజుల్లో 1,717 మందికి కరోనా వ్యాక్సిన్‌

- December 29, 2020 , by Maagulf
రెండు రోజుల్లో 1,717 మందికి కరోనా వ్యాక్సిన్‌

మస్కట్‌: హెల్త్‌ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 1,717 మందికి రెండు రోజుల్లో ఫైజర్‌ బయో ఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ని ఇవ్వడం జరిగింది. టార్గెటెడ్‌ సిగ్మెంట్లఓ 11 శాతం మందికి వ్యాక్సిన్‌ చేసినట్లయ్యింది. నార్త్‌ అల్‌ బతినాలో ఎక్కువ వ్యాక్సినేషన్స్‌ రిజిస్టర్‌ అయ్యాయి. ఆ తర్వాతి స్థానం మస్కట్‌ది. మూడో స్థానంలో అల్‌ బురైమి నిలిచింది. నార్త్‌ అల్‌ బతినాలో 19.2 శాతం మందికి కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చారు. మస్కట్‌లో ఇది 5.2 శాతంగా వుంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com