యూఏఈలోనూ కోవిడ్-19 స్ట్రెయిన్ వైరస్..పరిమిత సంఖ్యలోనే పాజిటివ్ కేసులు
- December 30, 2020
యూఏఈ:బ్రిటన్ ను బెంబేలెత్తిస్తున్న కోవిడ్ స్ట్రెయిన్ వైరస్ యూఏఈకి కూడా పాకింది. కోవిడ్-19 నుంచి రూపాంతరం చెందిన ఈ వెరియంట్ వైరస్ ను కింగ్డమ్ పరిధిలోనూ గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్ వచ్చిందని..అయితే, పరిమిత సంఖ్యలోనే పాజిటివ్ కేసులు ఉన్నాయని వివరించింది. ఏదేమైనా స్ట్రెయిన్ వైరస్ మునుపటి వైరస్ కంటే కాస్త మొండి రకమనే వాదనలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవససరం ఉందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..