ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్ పొడిగింపు
- December 30, 2020
అజ్మన్ పోలీస్, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం రాయితీ (డిస్కౌంట్)ని పొడిగిస్తున్నటు్ల పరకటించింది. 49వ యూేీ నేషనల్ డే నేపథ్యంలో ప్రారంభమయిన ఈ రాయితీ, జనవరి 15 వరకు పొడిగించారు. నవంబర్ 23వ తేదీకి ముందు నమోదైన అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబందించి ఈ రాయితీ వర్తిస్తుందదని అజ్మన్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నుయైమి చెప్పారు. తీవ్రమైన ట్రాఫిక్ నేరాలకు ఈ డిస్కౌంట్ వర్తించదు. ప్రమాదకర డ్రైవింగ్, అనుమతి లేకుండా వాహనాలకు మార్పులు, కోవిడ్ 19 ప్రికాషనరీ ఉల్లంఘనలు వంటివి తీవ్ర నేరాలుగా పరిగణిస్తున్నారు. అజ్మన్ పోలీస్ సర్వీస్ సెంటర్లు, సహల్ స్మార్ట్ కియోస్కులు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యాప్, పోలీస్ యాప్ ద్వారా జరీమానాలు చెల్లించవచ్చు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష