పలు వైద్య కేంద్రాలను పరిశీలించిన ఆరోగ్య మంత్రి
- February 22, 2016పలు వైద్య కేంద్రాలను ఆరోగ్య మంత్రి ఆదివారం పరిశీలించారు.8000 మంది ప్రజలకు వైద్య సేవలందిస్తున్న బుధియ తీర ఆరోగ్య కేంద్రాన్ని ఆరోగ్య మంత్రి ఫఎక బింట్ సైద అల్ సలెహ్ పరిశీలనా నిమిత్తం సందర్శించారు. మంత్రితో పాటు స్థానిక పార్లమెంటరీ సభ్యులు హమద్ అల్ దాసరి పాల్గొన్నారు.అలాగే బుధియ లోనే 29 వేల మందికి ప్రజలకు వైద్య సేవలందిస్తున్న మరొక ఆరోగ్య కేంద్రాన్ని వీరు సందర్శించారు. వీరితోపాటు ఆరోగ్య కేంద్రాల డైరక్టర్ సీమా జైనల్ ఆరోగ్యమంత్రితో కలిసి బార్బర్లోని 46 వేలమంది ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్న షేఖ్ జబెర్ అల్ సబహ్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వసతి గృహాలను పరిశీలించారు. అలాగే వివిధ వార్డులలోని పరిశీలించి ఆరోగ్య సేవలను గూర్చి వాకబు చేశారు. ఈ సందర్భంగా రోగుల నుంచి వినతి పత్రాలను పరిశీలించారు. ఆసుపత్రిలో త్వరలో ఎక్స్ రే విభాగాలను ప్రారంబించనున్నట్లు మంత్రి తెలిపారు
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







