"ది హెల్మెట్ మాన్" ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల!!
- December 31, 2020విభిన్నమైన కథ-కథనాలతో రూపొందిన కొత్త తరహా చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు.. అనటానికి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాలు ప్రూవ్ చేశాయి. అలాంటి న్యూ టైప్ ఆఫ్ సబ్జెక్టుతో డైరెక్టర్ శశాంక్ మల్లోజ్జల రూపొందించిన చిత్రమే "ది హెల్మెట్ మాన్".ఎ ఫ్లయింగ్ థాట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది.. కౌశిక్ అలుగూరి, మిహీర, రంగాధం వదిగేపల్లి, లక్ష్మణ్ మీసాల, స్వర్ణకాంత్ ముఖ్య పాత్రలు పోషించిన "ది హెల్మెట్ మాన్" చిత్రాన్ని తేజస్వి పుప్పాల నిర్మిస్తున్నారు.. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని డిసెంబర్ 30న రిలీజ్ చేశారు. జనవరిలో టీజర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు..
ఈ చిత్రానికి మ్యూజిక్ : శ్రీ యోగి చెంబోలు, లిరిక్స్ : రెహ్మాన్, ఎడిటర్: నగ్నముని, డిజిటల్ మార్కెటింగ్: లక్కీ , పోస్ట్ ప్రొడక్షన్: డిజి పోస్ట్ , పిఆరోఓ: సాయి సతీష్, నిర్మాత: తేజస్వి పుప్పాల, సినిమాటోగ్రఫీ-కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శశాంక్ మల్లోజ్జల.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!