చిన్నారికి వేధింపులు: వ్యక్తికి ఐదేళ్ళ జైలు
- January 02, 2021
మస్కట్:ఓ చిన్నారిని వేధింపులకు గురిచేసిన ఓ వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్ష అలాగే 5,000 రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. ఓ షాప్‌లో ఒంటరిగా వున్న చిన్నారిపై నిందితుడు వేధింపులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. సలెమ్ బిన్ అలీ సలెమ్ అనే వ్యక్తి, ఓ చిన్నారిపై లైంగిక వేధింపులకు యత్నించాడనీ, ఈ నేపథ్యంలో అతనికి జైలు శిక్ష విధించడం జరిగిందనీ సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..
- BCCI Naman Awards: మిథాలీ రాజ్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్‌లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...









