తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు
- January 03, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,87,502కి చేరింది.ఇందులో 2,80,505 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,388 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో కరోనా మొత్తం 1549 మంది మృతి చెందారు.కరోనా కొత్త వైరస్ కేసులు కూడా రాష్ట్రాన్ని భయపెడుతున్నాయి.రాష్ట్రంలో సెకండ్ వేవ్ లేదని, ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









