‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ ట్రైలర్ విడుదల
- January 04, 2021
హైదరాబాద్:రచయితల సంఘం అధ్యక్షుడు ఏల్చూరి వెంకట్రావు తనయుడు రంజిత్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది..?’. వి.జి.ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై వీరాస్వామి జి. దర్శక నిర్మాతగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. నారా రోహిత్ ట్రైలర్ ను లాంఛ్ చేశారు. ట్రైలర్ విడుదల అనంతరం.. నారా రోహిత్ మాట్లాడుతూ.. '' హీరోగా పరిచయం అవుతున్న రంజిత్ నాకు గుడ్ ఫ్రెండ్. థ్రిల్లర్ జానర్స్ ఇప్పటికే చాలా వచ్చాయి. ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుతూ.. టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను" అన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







