‘ఫైటర్’ షూటింగ్ జనవరి 20 నుంచి పునః ప్రారంభం
- January 06, 2021హైదరాబాద్:డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఫైటర్’. అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో విడుదల చేయాలనేది ప్రస్తుత ఆలోచనగా కనిపిస్తోంది. తెలుగులో దర్శకత్వం చేస్తున్న పూరినే ఛార్మితో కలిసి తెలుగులో ఈ సినిమాను నిర్మిస్తుంది. కాగా, షూటింగ్ స్టార్ట్ అయిన కొద్దీ రోజులకే కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్‌ను ఆపేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన ఎందుకనో పూరి, విజయ్ సినిమాను ప్రారంభించలేదు. అయితే తాజా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని షూటింగ్‌ను జనవరి 20 నుండి స్టార్ట్ చేయబోతున్నారట. వీలైనంత త్వరగా ఇండియాలోనే షెడ్యూల్ పూర్తి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారట.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు