6 నెలలకుపైగా విదేశాల్లో వుండిపోయినవారు, తిరిగొచ్చేందుకు అవకాశం

- January 06, 2021 , by Maagulf
6 నెలలకుపైగా విదేశాల్లో వుండిపోయినవారు, తిరిగొచ్చేందుకు అవకాశం

దుబాయ్: విదేశాల్లో 6 నెలలకు పైగా వుండిపోయిన యూఏఈ నివాసితులు, మార్చి 31 లోపు తిరిగి వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఫ్లై దుబాయ్ ఈ మేరకు తన వెబ్‌సైట్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. యూఏఈ రెసిడెంట్ వీసా కలిగి, 180 రోజులకు పైగా విదేశాల్లో వుండిపోయినట్లయితే, వారంతా 2021 మార్చి 31 లోపు తిరిగి వచ్చేందుకు అవకాశం వుందని ఆ ప్రకటనలో పేర్కొంది ఫ్లై దుబాయ్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com