ఒక్క రోజులో 599 మంది డొమెస్టిక్ వర్కర్స్ రెన్యువల్
- January 06, 2021
కువైట్: 599 మంది డొమెస్టిక్ వర్కర్స్ (ఆర్టికల్ 20) తొలి రోజు ఆన్లైన్ ద్వారా రెన్యువల్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం సోమవారం ప్రారంభమయ్యింది. కొత్త ఏడాదిలో మినిస్ట్రీ, రెసిడెన్సీ పర్మిట్లను డొమెస్టిక్ వర్కర్ల కోసం రెన్యువల్ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. వెబ్సైట్ ద్వారా స్పాన్సర్స్, తమ డొమెస్టిక్ వర్కర్స్ పర్మిట్‌ను రెన్యువల్ చేసుకునేలా మినిస్ట్రీ ఏర్పాట్లు చేసింది. రెసిడెన్సీ ఎఫైర్స్ డిపార్టుమెంట్లను సందర్శించకుండా ఆన్లైన్ విధానం ద్వారా రెన్యువల్స్ చేసుకోవాలని మినిస్ట్రీ స్పాన్సర్లకు సూచించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







