ట్రాఫిక్ ఎరుపు రంగు లైట్లను దాటి వెళితే ప్రమాదం ఖాయం
- February 22, 2016
ట్రాఫిక్ ఎరుపు రంగు లైట్లను నిర్లక్ష్యం చేసి ముందుకు వాహనంతో ప్రయాణిస్తే, జీవితాన్ని చేజేతులార ప్రమాధంలోనికి నేట్టుకున్నట్లేనని రాయల్ ఒమాన్ పోలీస్ యు ట్యూబ్ లో నివేదించారు. ఎరుపు రంగు ట్రాఫిక్ లైట్ల వద్ద నిలవకుండా ముందుకు సాగిన ఒక మోటార్ వాహనదారుడు ఏ విధంగా ప్రమాదానికి గురయ్యాడో గ్రాఫిక్ ఆధారిత చిత్రాన్ని ఇందులో ప్రదర్శిస్తున్నారు. ఎరుపు రంగు లైట్ల వద్ద వేగంగా దూసుకుపోయేవారు అత్యంత విధ్వంసకర ఒక ప్రధాన మరణానికి సిద్ధం కావాల్సిందేనని ఇందులో కధనాన్ని చూపించారు. ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు తద్వారా జరిగే ప్రమాదాల గూర్చి ఆండ్రాయిడ్ ఫోన్లలలో వాట్స్అప్ ద్వారా ఈ అనువర్తనాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రతి మోటార్ వాహనదారుని
ప్రధాన విధి ఏమిటంటే, రోడ్ల మీద అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యమని, ఇది ట్రాఫిక్ ఎరుపు రంగు లైట్ల విషయమే కాక వీధులలో సైతం జాగ్రత్త వహించాలని రాయల్ ఒమాన్ పోలీస్ జనరల్ డైరక్టర్ అఫ్ ట్రాఫిక్ అలీ బిన్ మొహమ్మద్ అల్ మామారి హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







