కోవిడ్ వ్యాక్సిన్: ముందంజలో యూఏఈ, ఇజ్రాయెల్, బహ్రెయిన్
- January 07, 2021
వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ రేటు పరంగా ప్రపంచంలోనే ఇజ్రాయెల్ ముందంజలో వుంది. సగటున 100 మందిలో 15.83 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది ఇజ్రాయెల్లో. ఆ తర్వాతి స్థానంలో యూఏఈ నిలిచింది. యూఏఈలో సగటున 100 మందిలో 8.35 డోసుల్ని ఇచ్చారు. మూడో స్థానాన్ని బహ్రెయిన్ (100 మందిలో 3.75 మంది) దక్కించుకుంది. యూకే, డెన్మార్క్, రష్యా, కెనడా, జర్మనీ, క్రొయేషియా, చైనా, ఇటలీ, స్పెయిన్ మరియు ఎస్టోనియా తర్వాతి స్థానాల్లో వున్నాయి. వ్యాక్సిన్ డ్రైవ్లను విజయవంతంగా నడపడంలో ఇజ్రాయెల్, యూఏఈ అత్యంత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రెండు దేశాల్లోనూ జనాభా దాదాపు సమానమే. ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం యూఏఈలో 9.77 మిలియన్ల మంది జనాభా వుండగా, ఇజ్రాయెల్లో 9.05 మిలియన్ల మంది జనాభా వున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష