అల్ ఖోర్లో ట్రాఫిక్ డైవర్షన్

- May 28, 2015 , by Maagulf
అల్ ఖోర్లో ట్రాఫిక్ డైవర్షన్

అల్‌ ఖోర్‌ స్పెర్ట్స్‌ క్లబ్‌ సమీపంలోని ఒబర్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ స్ట్రీట్‌ రెండు నెలలపాటు మూసివేయనున్నారు. ‘డెవలప్‌మెంట్‌’లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రాఫిక్‌ విభాగం అధికారులు. అల్‌ టవూన్‌ స్ట్రీట్‌కి వెళ్ళే ఈస్ట్‌ ఎంట్రన్స్‌ వైపు ట్రాఫిక్‌ని మళ్ళిస్తారు. ఆషాఘల్‌ టెంపరరీ డైవర్షన్‌ని రోడ్ల అభివృద్ధిలో భాగంగా చేపట్టనుంది. అల్‌ ఖోర్‌ కమర్షియల్‌ స్ట్రీట్‌లో రోడ్లు మరి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి కోసమే చేపడ్తున్న ఈ డైవర్షన్‌ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, సహకరించాలని ట్రాఫిక్‌ విభాగ అధికారులు కోరుతున్నారు.
 

--వనంబత్తిన రాజ్ కుమార్(ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com