ట్రాఫిక్ జరీమానా నుంచి 35 శాతం తగ్గింపు పొందండిలా
- January 07, 2021_1610013595.jpg)
అబుధాబి:ఉల్లంఘన జరిగిన 60 రోజుల్లోపు జరీమానా చెల్లిస్తే, 35 శాతం డిస్కౌంట్ లభిస్తుందని అబుధాబి పోలీస్ వెల్లడించడం జరిగింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అబుధాబి పోలీస్ వెల్లడించారు. వాహనారులు తమ జరీమానాల చెల్లింపుకి సంబంధించి ‘సులభతరమైన వెసులుబాటు’ కల్పించేలా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది అబుదాబీ పోలీస్. ఇంపౌండ్ వెహికిల్స్‌కి కూడా ఈ డిస్కౌంట్ లభిస్తుంది. డిసెంబర్ 22తో జరీమానాల చెల్లింపుకి సంబంధించి రాయితీ గడువు ముగిసిన సంగతి తెలిసిందే. అబుధాబి పోలీస్ వెబ్ సైట్ అలాగే అబుధాబి పోలీస్ యాప్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం