జనవరి 14న ‘వకీల్ సాబ్’ టీజర్
- January 07, 2021హైదరాబాద్:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం వకీల్ సాబ్. సంక్రాంతి కానుకగా చిత్రం నుండి టీజర్ వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు బూస్ట్ ఇచ్చే అప్డేట్ ఇచ్చింది. జనవరి 14న సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్రబృందం పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇన్ని రోజులు లీక్ ఫొటోలతో తెగ సంబరపడ్డ పవన్ అభిమానులు.. సంక్రాంతి రోజున వకీల్ సాబ్ టీజర్ తో పండగ జరుపుకోనున్నారు. అయితే ‘వకీల్ సాబ్’ నుంచి కొంతకాలంగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో మెగా అభిమానులు నిరాశచెందారు. 2020లో ట్విట్టర్లో ‘వకీల్ సాబ్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయిన దాని బట్టి ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!