9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ
- January 08, 2021
అమరావతి:ఏ.పీలో ఆలయాల రగడకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. తెలుగుదేశం పార్టీ హాయంలో కూల్చివేసిన ఆలయాలను తిరిగి పునర్నిర్మించేందుకు వైసీపీ ప్రభుత్వం నడుంబిగించింది. ఈరోజు ఉదయం సీఎం వైఎస్ జగన్ విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణానికి భూమిపూజ చేశారు.2016 వ సంవత్సరంలో పుష్కరాల సమయంలో తొలగించిన 9 ఆలయాలను పునర్నిర్మించేందుకు ఈరోజు భూమిపూజ చేశారు.రూ.77 కోట్ల రూపాయలతో 9 ఆలయాలను పునర్నిర్మించబోతున్నారు.దక్షిణముఖ ఆంజనేయస్వామి, రాహుకేతువు, సీతమ్మవారి పాదాలు, గోశాల కృష్ణుడి ఆలయం తదితర ఆలయాలను పునర్నిర్మించబోతున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష