ఘనంగా సింగర్‌ సునీత వివాహ వేడుక

- January 10, 2021 , by Maagulf
ఘనంగా సింగర్‌ సునీత వివాహ వేడుక


హైదరాబాద్‌: వ్యాపారవేత్త రామ్‌ వీరపనేని, టాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ సునీతల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. జనవరి 9న హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com