తెలంగాణాలో కరోనా కేసుల వివరాలు
- January 10, 2021
హైదరాబాద్:తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్నటి కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 298 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు ప్రభుత్వం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా రాష్ట్రంలో 351 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,89,784కి చేరింది. ఇందులో 2,83,463 మంది కోలుకొని దిశ్చార్జ్ అయ్యారు. 4,756 కేసులు ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, తాజా బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 1565కి చేరింది. తాజా బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో ఒక్కరోజులో 415 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







