రష్యాలో బయటపడ్డ యూకే న్యూ స్ర్టెయిన్..
- January 11, 2021మాస్కో: బ్రిటన్లో బయటపడ్డ కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే ఆయా దేశాలకు వ్యాపించిన కొత్త రకం కరోనా వైరస్ తాజాగా రష్యాకు తాకింది. రష్యాలో తొలిసారి కొత్త రకం కరోనా కేసు నమోదైందని ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తం అయ్యామని, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రష్యాలో కొత్తగా 22,851 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..