త్వరలో వ్యాక్సిన్ ఎగుమతులు: జైశంకర్
- January 12, 2021
న్యూఢిల్లీ : మరికొన్ని వారాల్లో భారత్ నుండి ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ను ఎగుమతి చేయవచ్చని విదేశాంగ మంత్రి జైశంకర్ మంగళవారం తెలిపారు. వ్యాక్సిన్ ఎగుమతులపై కేంద్రానికి స్పష్టత ఉందని అన్నారు. తమ దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించాలన్న ఇతర దేశాల ఆందోళనను భారత్ అర్థంచేసుకుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంతమేర వ్యాక్సిన్లను వినియోగించాలనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని, అనంతరం ఎగుమతులు ఉంటాయని, ప్రపంచంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తులలో కీలకమైనదిగా భారత్ చేరుకుంటుందని జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష