ప్రమాదవశాత్తు బావిలో పడిన నమిత
- January 13, 2021
గ్లామర్ హీరోయిన్ నమిత ప్రమాదవశాత్తు పాడుబడిన బావిలో పడిపోయారు. ఆమె సెల్ ఫోన్ చేతి నుండి జారి పడిబోతుండగా, దాన్ని పట్టుకోబోయి పక్కనే ఉన్న బావిలో పడిపోయారు. అది చూసిన గ్రామస్థులు ఆమెను కాపాడడానికి పరుగున వచ్చారట. ఓ మారుమూల ప్రాంతంలో జరిగిన ఈ నాటకీయ సంఘటన నేపథ్యం ఏమిటంటే..!
బాగా లావైన నమిత తరువాత బాగా బరువు తగ్గిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఆమె సన్నబడినా గతంలో వలె ఆఫర్స్ రాలేదు. దాంతో, నమిత స్వయంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తూ నటిస్తున్నారు. బెలావ్ వెలావ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఆర్ ఎల్ రవి, స్కేరియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ మూవీ షూటింగ్ కోసం ఓ ఫారెస్ట్ ఏరియాకు చిత్ర యూనిట్ వెళ్లడం జరిగింది. ఆ సమయంలో నమిత చేతి నుండి జారిపోయిన ఫోన్ పట్టుకోబోయి పక్కనే ఉన్న బావిలో పడ్డారు. అది చూసిన గ్రామస్థులు ఆమెను కాపాడడానికి పరుగున వచ్చారట. ఐతే చిత్ర యూనిట్ వాళ్ళను అడ్డుకొని అది నిజం కాదు, నమిత నటిస్తున్నారని చెప్పారట. అప్పటికే ఆ విషయం పక్కనే ఉన్న టౌన్ కి పాకడంతో... అందరూ నమిత బావిలో పడ్డారని చెప్పుకున్నారట.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష