ఒమన్ కంపెనీపై సైబర్ దాడి...డేటా సురక్షితమని కంపెనీ వర్గాల వెల్లడి
- January 14, 2021
ఒమన్ లోని ఓ కంపెనీపై సైబర్ దాడి జరిగింది. హ్యాకర్లు కంపెనీ సాఫ్ట్ వేర్ ను టార్గెట్ చేయటంతో కొద్ది మేర డేటా లాస్ అయినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం...నేషనల్ డిటర్జెంట్ కంపెనీ సాఫ్ట్ వేర్ నెట్వర్క్ పై సైబర్ దాడికి గురైందని...అయితే, దాని వల్ల కంపెనీకి ఆర్ధికపరంగా ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. కొద్ది మేర డేటాను కొల్పోయినప్పటికీ...మాన్యువల్ గా పూర్తి డేటా సురక్షితంగా ఉందని వెల్లడించింది. మాన్యువల్ డేటాను మళ్లీ డిజిటలైజ్ చేస్తామన్నారు. అయితే..అప్పటివరకు ఆడిట్ వ్యవహారాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ా
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







