తెలంగాణాలో కరోనా కేసుల వివరాలు
- January 16, 2021హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ తగ్గాయి.. ఈరోజు ప్రభుత్వం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా రాష్ట్రంలో 249 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,91,367 కి చేరింది. ఇందులో 2,85,849 మంది కోలుకొని దిశ్చార్జ్ అయ్యారు. 4,273 కేసులు ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, తాజా బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 1,575 కి చేరింది. తాజా బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో ఒక్కరోజులో 417 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..