ఇంటి దగ్గరే వ్యాక్సిన్: ఎలా బుక్ చేసుకోవాలంటే..
- January 16, 2021
యూఏఈ:కొంతమంది రెసిడెంట్స్ కోసం ఇంటి వద్దనే కోవిడ్ వ్యాక్సిన్‌ని ఉచితంగా అందించేందుకు అథారిటీస్ ఏర్పాట్లు చేస్తున్నాయి. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్, క్రానిక్ డిసీజెస్‌తో బాధపడుతున్నవారు, వృద్ధులకు ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. సోషల్ సర్వీసెస్ డిపార్టుమెంట్ కాల్ సెంటర్ (800700)కి ఫోన్ చేసి వ్యాక్సిన్ పొందడానికి షార్జాలో అవకాశం కల్పిస్తున్నారు. అబుదాబీలో అయితే, అబుదాబీ హెల్త్ సర్వీస్ కంపెనీ (80050)ని సంప్రదించాలి. ప్రత్యేక మెడికల్ బృందాలు ఇంటి వద్దనే ఆయా వ్యక్తలుకు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అజ్మన్‌లో ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 80070 ద్వారా వ్యాక్సిన్‌ని బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం