ఏ.పీలో కరోనా కేసుల వివరాలు...
- January 16, 2021
అమరావతి:ఏ.పీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. శుక్రవారంతో పోల్చితే శనివారం కేసుల సంఖ్య కాస్త పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 25,542 మందికి కరోనా టెస్టులు చేయగా 114 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,824కు చేరినట్లు వైద్యారోగ్యశాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. శుక్రవారం ఒక్క రోజే కోవిడ్-19 నుంచి కోలుకుని 326 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం రికవరీల సంఖ్య 8,76,372కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,987 యాక్టివ్ కేసులున్నాయి.మొత్తం మృతుల సంఖ్య 7,139గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం