కోవిడ్-19: మస్కట్ ఫెస్టివల్ రద్దు

కోవిడ్-19: మస్కట్ ఫెస్టివల్ రద్దు

మస్కట్:కరోనా వైరస్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మస్కట్ ఫెస్టివల్‌ని రద్దు చేశారు. మస్కట్ మునిసిపాలిటీకి చెందిన అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. వాస్తవానికి జనవరి 16 నుంచి ఫి్రబవరి 15 వరకు మస్కట్ ఫెస్టివల్ జరగాల్సి వుంది. ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని మస్కట్ ఫెస్టివల్‌ని రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Back to Top