కువైట్‌లో పెరగనున్న చలి తీవ్రత..
- January 21, 2021
కువైట్ సిటీ:రాబోయే వారం రోజుల్లో దేశంలో చలి తీవ్రత పెరగనుందని కువైట్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వచ్చే బుధవారం నుంచి చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రకటించారు. బుధవారం మొదలై శనివారం వరకు చలి తీవ్రత కొనసాగుతుందన్నారు. కువైట్ సిటీతో పాటు నివాసిత ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతాయని, అదే ఎడారి ప్రాంతాల్లో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల సెల్సియస్ పడిపోతాయని అధికారులు వివరించారు. రాబోయే కొద్ది రోజుల పాటు కువైట్ వ్యాప్తంగా సగటు గరిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







