వలస కార్మికులకు గ్రేస్ పీరియడ్ పొడిగింపు
- January 22, 2021
మస్కట్:వలస కార్మికులు తమ స్టేటస్‌ని సరిదిద్దుకునేందుకోసం గడువును ఈ నెల 26వ తేదీ వరకూ పొడిగిస్తూ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ గడువు 21 జనవరి 2021తో ముగియనుంది. ఈ సమయంలో ఎంప్లాయర్, తమ వలస మేన్ పవర్‌ని ఒమనైజ్డ్ ప్రొఫెషన్స్ నుండి ఇతర ఉద్యోగాలకు మార్చడం చేయవచ్చు. ఒక యాక్టివిటీ నుంచి మరో యాక్టివిటీకి వలస కార్మికుల్ని మర్చడానికీ వీలు కల్పిస్తున్నారు. అందుబాటులో వున్న ప్రసిడ్యూర్స్కి అనుగుణంగా వలసదారులు ఒక ఎంప్లాయర్ నుంచి మరో ఎంప్లాయర్‌కి మారేందుకూ వీలు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







