వలస కార్మికులకు గ్రేస్ పీరియడ్ పొడిగింపు

- January 22, 2021 , by Maagulf
వలస కార్మికులకు గ్రేస్ పీరియడ్ పొడిగింపు

మస్కట్:వలస కార్మికులు తమ స్టేటస్‌ని సరిదిద్దుకునేందుకోసం గడువును ఈ నెల 26వ తేదీ వరకూ పొడిగిస్తూ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ గడువు 21 జనవరి 2021తో ముగియనుంది. ఈ సమయంలో ఎంప్లాయర్, తమ వలస మేన్ పవర్‌ని ఒమనైజ్డ్ ప్రొఫెషన్స్ నుండి ఇతర ఉద్యోగాలకు మార్చడం చేయవచ్చు. ఒక యాక్టివిటీ నుంచి మరో యాక్టివిటీకి వలస కార్మికుల్ని మర్చడానికీ వీలు కల్పిస్తున్నారు. అందుబాటులో వున్న ప్రసిడ్యూర్స్‌కి అనుగుణంగా వలసదారులు ఒక ఎంప్లాయర్ నుంచి మరో ఎంప్లాయర్‌కి మారేందుకూ వీలు కల్పిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com