‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’విడుదలకు రెడీ
- January 23, 2021
హైదరాబాద్: ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఆయన హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమృత అయ్యర్ హీరోయిన్గా మున్నా డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వీ బాబు నిర్మించారు. ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మున్నా కథ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యానని నిర్మాత చాలా సపోర్ట్ చేశారని తెలిపారు. ప్రొడ్యూసర్‌కు జాబ్ శాటీస్ ఫాక్షన్తో పాటు జేబు శాటీస్ ఫాక్షన్ కూడా కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్, శివేంద్ర విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. సినిమా చూసాక ప్రేక్షకుడు ఎంతో అనుభూతితో థియేటర్లోంచి బయటకు వస్తాడని తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష